ఒడిశాలోని దెంకనల్ జిల్లాలోని ఒక ప్రైవేట్ ఐరన్ ఫ్యాక్టరీలో బుధవారం బ్లాస్ట్ ఫర్నేస్ పైప్‌లైన్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కనీసం ఆరుగురు కార్మికులు కాలిన గాయాలకు గురయ్యారని పోలీసులు తెలిపారు. పెర్జాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కులీలో ఈ ఘటన చోటుచేసుకుంది.గాయపడిన ముగ్గురు వ్యక్తులను ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేయగా, మరో ఇద్దరిని కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ & ఆసుపత్రికి తరలించినట్లు దెంకనల్ ఎస్పీ జ్ఞానరంజన్ మహపాత్ర తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa