కూడేరు మండలంలో నూతన వాలంటీర్ల నియామకం పత్రాలను ఎంపీపీ నారాయణరెడ్డి, ఎం. పీ. డీ. వో డిఎంకె భాష అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు లబ్ధిదారులకు అందేలా చూడాలని. మీకు కేటాయించిన 50 కుటుంబాలకు ఇబ్బంది లేకుండా సేవ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా ఎంపీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో జల్లిపల్లి మంజునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa