ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలోని గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని నవీన విదేశీ విద్యకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఆశాలత శుక్రవారం తెలియజేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్థానిక ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి విద్యార్థిని నవీనకు అభినందనలు తెలియజేశారు. విదేశీ విద్యకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని మంత్రి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa