ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసత్య ప్రచారాలు ఆపండి చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 04, 2023, 02:10 PM

చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే.. రజనీకాంత్ ఇమేజ్ తగ్గుతుందని అన్నానే తప్ప రజనీకాంత్ ని ఏమి అనలేదు అని మంత్రి రోజా అన్నారు. తమిళనాడులో ఎవరినో ఉద్దేశించి రజనీకాంత్ మాట్లాడితే దానిపై జనసైనికులు, టీడీపీ వాళ్లు కలిసి ట్రోల్స్ చేశారని రోజా అన్నారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డు.. ఓటర్ కార్డు..ఇల్లు కానీ లేదన్నారు. హైదరాబాదు నుంచి అప్పుడప్పుడు వచ్చి వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నాడన్నారు. లోకేష్..ఊరు..ఊరికి పోయి మొరుగుతున్నాడన్నారు. ప్రతి ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తూన్నాడన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీని తీసుకొని పవన్ కళ్యాణ్ ఊగిపోతూ.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ తో వైసీపీపై విమర్శలు చేస్తున్నారని రోజా విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa