భారత ప్రధానిగా నరేంద్ర మోదీ 2014లో పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఒక్క సెలవు కూడా తీసుకోలేదు. ఈ మేరకు ఓ ఆర్టీఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) ప్రశ్నకు ప్రధానమంత్రి కార్యాలయం సమాధానం ఇచ్చింది. ఈ ఆర్టీఐ కాపీని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రఫుల్ పీ. శార్ద అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా ఈ ప్రశ్న అడిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa