తొలగించిన కార్మికులకు న్యాయం చేయాలని హిందూపురం సిఐటియు మండల కన్వీనర్ రాము మంగళవారం డిమాండ్ చేశారు. తూముకుంట పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న గురునానక్ ఫ్యాక్టరీలో తొలగించిన 23 మంది కార్మికులను పనిలోకి తీసుకొని గ్రాజిటీ ఇవ్వాలని పరిశ్రమ ముద్దు నిరసన వ్యక్తం చేశారు. తూముకుంట పారిశ్రామిక వాడలో ఏ ఫ్యాక్టరీలో కూడా కార్మికులకు కార్మిక చట్టాలు అమలు కావడం లేదని, కార్మికులకు రక్షణ కల్పించాలన్నారు.