క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా యోగా సంఘం చైర్మన్ శ్రీధర్ రెడ్డి, అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి లు అన్నారు. బుధవారం కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో 48 వ రాష్ట్ర రాష్ట్రస్థాయి యోగాసనా పోటీల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా యోగా సంఘం చైర్మన్ శ్రీధర్ రెడ్డి, అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి లు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.