వలంటీర్‌కు కేటాయించిన ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహించి వ్యాధుల సమాచారాన్ని సేకరించాలని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి అ న్నారు. పులివెందుల కౌన్సిల్ హాల్‌లో జగనన్న ఆరోగ్య సురక్ష పథకంపై హెల్త్ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.... సేకరించిన సమాచారాన్ని ఏఎనఎంకు అందిస్తే డా క్టర్ల ద్వారా వ్యాధి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa