పుంగనూరు పట్టణంలోని తూర్పు మొగసాలలోని నాలుగు, ఐదు సచివాలయాలను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు సచివాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ప్రజలకు సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు. సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa