విశాఖలో విరివిరిగా వర్షాలు పడుతున్నందున రోడ్ల పైన ఖాళీ ప్రదేశాలలో వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన 8 వ జోన్ పరిధిలోని , సింహాచలం జంక్షన్, నాయుడు తోట, వేపగుంట, పెందుర్తి, ఎయిర్ పోర్టు, ఎన్ఏడి, గోపాలపట్నం రైల్వే స్టేషన్ జంక్షన్, గోపాలపట్నం తదితర ప్రాంతాలలో పర్యటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa