భారత్‌తో భాగస్వామ్యం యూరప్‌కు చాలా ముఖ్యమని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ట్వీట్ చేశారు. తమ ట్రేడ్, టెక్ కౌన్సిల్ కార్యాచరణలో ఉన్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. భారత్‌తో కలిసి భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ అనే చారిత్రాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. అలాగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో పురోగతికీ ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa