అనంతపురంలోని పెన్నార్ భవనంలో జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల అధికారులు మరియు రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాళ్లతో బుధవారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డా. రాజేంద్ర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విద్యాలయాలలో తప్పనిసరిగా పిల్లలకు బాలల హక్కులను పరిరక్షించడానికి పనిచేస్తున్న వ్యవస్థల గురించి, చైల్డ్ హెల్ప్ లైన్ గురించి అవగాహన కల్పించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa