ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరంలో మండల స్థాయి స్కూల్ గేమ్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 13, 2023, 08:09 PM

ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం మండల స్థాయి స్కూల్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రీడల్లో 100 మీటర్లు నుండీ 1500 మీటర్ల వరకూ పరుగు పందాలు జరిగాయి. అదేవిధంగా షాట్ ఫుట్, డిష్ త్రో, లాంగ్ జంప్, హై జంప్ పోటీలు కూడా నిర్వహించినట్టు పీడీ లు రఘునాథరావు, నాగేంద్ర, ప్రతాప్, పద్మ, లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa