టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ దారుణమని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిమాండ్ రిపోర్టులోనే తప్పులు ఉన్నట్లు తెలియజేసారు. అరెస్టు చేసిన రాత్రి నుంచి పోలీసులు హంగామా చేసి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినట్లు చూపించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు బీజేపీకు సంబంధం లేదని ఆది నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa