జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ముత్తంశెట్టి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పర్యటనలో బాగంగా గురువారం పెద నాగమయ్యపాలెం పంచాయతీలో గల పాతపాలెం,జీరుపాలెంలో మొదటిరోజు 13 క్లస్టర్స్ లలో 798 ఇళ్ళు గడప గడపకు వెళ్ళి ఈ నాలుగు ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన పై ప్రజలకు వివరించడం జరిగింది. ప్రభుత్వ అధికారులు సచివాలయం కన్వినర్లు, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa