మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ టీడీపీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జి బి. కె. పార్థసారథి ఆధ్వర్యంలో మూడవ పెనుకొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద శుక్రవారం సామూహిక రిలే నిరాహార దీక్ష ను నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి కళ్యాణదుర్గం ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు, నాయకులు రామకృష్టప్ప, కురుబ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.