మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టు ను ఖండించారు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే చంద్రబాబును అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు. మరో మారు జగన్ సీఎం అయితే రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa