రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జీ బండారు సత్యానందరావుఆధ్వర్యంలో బుధవారం డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామంలో చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన ప్రభుత్వంపై నిరసనగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొని రిలే నిరాహారదీక్ష చేయడం జరిగింది. ఈ దీక్షకు దళితసోదరులు, జనసేన నాయకులు సంఘీభావం వ్యక్తం చేశారు.