స్కిల్ స్కాం కేసులో అరెస్టై జైలులో ఉన్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్ పై మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది. బుధవారం ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం గురువారం ఉదయం 11:30కు తీర్పు వెలువరించనుంది. మరోవైపు, క్వాష్ పిటిషన్ పైనా హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కాగా, ఈ తీర్పులపై టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa