బ్రహ్మంగారి మఠం మండల కేంద్రము లోని సోమిరెడ్డి పల్లె రైతు భరోసా కేంద్రాలలో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని సంభందిత గ్రామ వ్యవసాయ సహాయకుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎరువులు కావలసిన రైతులు తమ వెంట ఆధార్ కార్డు తీసుకొని రావాలని కోరారు. ముఖ్యంగా యూరియా అందుబాటులో వుందని తెలిపారు. రైతులందరు ఈ పంట నమోదు చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa