మదనపల్లె పాయిరామన్న వీధిలోని వినాయకుని మండపంలో బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పొరుగున ఉన్న రెండు దుకాణాలు దగ్ధమై రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. వినాయక విగ్రహం ఇరువైపులా వుడ్ వర్క్, బార్బర్ షాపులు ఉన్నాయి. అర్ధరాత్రి వేల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు వ్యాపించడంతో ప్రమాదం జరిగింది. భారీగా ఆస్తి నష్టం ఏర్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa