మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జ్డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పై అక్రమకేసులు నిరసనగా నేను సైతం-బాబుతో బుధవారం కనిగిరి టీడీపీ కార్యాలయంలో జరిగే కార్యక్రమం రిలే నిరాహారదీక్ష కు సంఘీభావంగా బయలుదేరిన పామూరు మండల పట్టణ గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.