ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం APIIC సెజ్‌లో ఏఐ పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. యూఎస్‌కి చెందిన సబ్‌స్ట్రేట్ అనే సంస్థ.. పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్‌తో సబ్‌స్ట్రేట్ సీఈవో మన్ ప్రీత్ ఖైరా సమావేశమై చర్చలు జరిపారు. కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అన్ని విషయాల్లో సహాకారం ఉంటుందని సీఎం జగన్ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు.
![]() |
![]() |