ఒంగోలులోని 18వ డివిజన్ లోని కొత్త మామిడిపాలెంలో ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్, ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన నూతన గార్బేజి ట్రాన్స్ఫార్మర్ సిస్టంను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నగర కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ మాధవరావు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa