మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఇండియన్ బ్యాంకు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యాలయాన్ని శనివారం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు తదితరులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మహిళా బిల్లు ప్రయోజనం పొందాలంటే బీసీల వాటా తేలాలని అప్పుడే అది సాధ్యమవుతుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa