తాడికొండలో మండల కేంద్రంలో ఉన్న అమరావతి రాజధాని దీక్ష శిబిరం వద్ద శనివారం రాత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ“కాంతితో క్రాంతి “అనే కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా సాయంత్రం 7 గంటల నుండి 7: 5 నిమిషాల వరకు లైట్లు అన్ని ఆపేసి కొవ్వొత్తులు వెలిగించి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు టిడిపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa