కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కంటిలో నలుసయ్యాడు. సొంత భార్యనే వేధింపులకు గురి చేశాడు. కర్ణాటకలో బెంగుళూరులోని బసవగుడి పీఎస్ ప్రాంతానికి చెందిన కొత్త జంట నవంబర్ లో హానీమూన్ కు థాయిలాండ్ వెళ్లింది. ఆ టైంలో భర్త భార్యతో కలిసి ఉన్న నగ్న వీడియోలను రికార్డు చేశాడు. ఆ తర్వాత నగదు ఇవ్వాలంటూ ఆమెను వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa