చంద్రబాబు అక్రమ అరెస్టులకు నిరసనగా తెలియజేసిన పార్టీ పిలుపుమేరకు శనివారం రాత్రి చిన్నారులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ మేరకు మక్కువ మండల టీడీపీ అధ్యక్షులు గుళ్ల వేణుగోపాలనాయుడు ఆధ్వర్యంలో ఏ వెంకన్నపేటలో కాంతి తో క్రాంతి, అధర్మ చీకట్లు పారద్రోలే కాంతి కార్యక్రమం వందలాదిమంది చిన్నారులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అనేక మంది అభం, శుభం తెలియని చిన్నారులు క్రొవ్వొత్తి వెలిగించరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa