గుంటూరు శాసనమండలిలో పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ కేఎస్ లక్ష్మణరావు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు ఆదివారం లక్ష్మణరావును కలిసి అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యలపై, నిరుద్యోగుల బాధలపై నిరంతరం పోరాడుతున్న వ్యక్తి కేఎస్ అని కొనియాడారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa