ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన తరువాత ఎన్నికల ప్రణాళికల అమలు మొదలు పెడుతున్నారు. ఈ నెల 9న పార్టీ నేతలతో ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఇక..దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు జగన్ సిద్దమయ్యారు. ఈ సమయంలోనే ఈ నెల 16న విశాఖ కేంద్రంగా సీఎం జగన్ ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa