ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్ ముందస్తు బెయిల్ అంశం మరోసారి వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2023, 02:46 PM

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ కోసం  నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  లోకేష్ ముందస్తు బెయిల్‌పై ఈ నెల 4వ తేదీన హైకోర్టులో విచారణకు రాగా.. 12 వరకూ లోకేష్‌కు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐతే నేడు హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ  కేసును మధ్యాహ్నం 2:15 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa