కొమరోలు మండలం ఎడమకల్లు గ్రామంలో శుక్రవారం జడ్పీటీసీ, ఎంపీపీ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో ఇంటి వద్ద వైద్య పరీక్షలు చేసి టోకెన్లు ఇచ్చిన వారికి ఇడమకల్లు గ్రామ సచివాలయం వద్ద వైద్య పరీక్షలు చేయడంతో పాటు అవసరం ఉన్నవారికి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎంపిడివో నరసయ్య, డాక్టర్లు, వైస్ ఎంపీపీ షేక్. నన్ను సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.