రాజధాని తరలింపు ప్రక్రియలో ప్రభుత్వం వేగం పెంచింది. తాజాగా సాధారణ పరిపాలనా సేవల(జీఏడీ) విభాగం కార్యదర్శి పోలా భాస్కర్ సర్య్కూలర్ జారీ చేశారు. విశాఖలో ఎవరెవరికి వసతి ఏర్పాట్లు ఉన్నాయి..? లేకపోతే ఎంత విస్తీర్ణంలో కావాలో ఈ నెల 17వ తేదీలోపు నివేదించాలని కోరారు. అలాగే అన్ని శాఖల మంత్రుల బంగ్లాలు, కార్యాలయాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా మరో ఫార్మాట్‌లో అందించాలని తాజా సర్క్యులర్‌లో పోలా భాస్కర్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa