దేశ రాజధాని ఢిల్లీలోని గాంధీ నగర్ ప్రాంతంలో పోలీసుపై బ్లేడ్‌తో ఓ దొంగ దాడికి పాల్పడ్డాడు. బుధవారం (అక్టోబర్ 11) పోలీసులు సాధారణ పెట్రోలింగ్‌లో ఉండగా ఓ దొంగ ఫోన్ చోరీ చేస్తున్నట్లు గమనించారు. దగ్గరకు వెళ్లి దొంగను పట్టుకోవాలని పోలీస్ నీరజ్ ప్రయత్నించాడు. అయితే పోలీసును దొంగ నిషు (26) బ్లేడ్‌తో గాయపరిచాడు. అయితే పోలీస్ నీరజ్ ధైర్యంగా పోరాడి దొంగను పట్టుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa