ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు మొదటి రోజు అవతారంతో అమ్మవారు భక్తులకి దర్శనం ఇచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa