వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుళ్లను IT సంస్థలు భారీ షాక్ కు గురిచేస్తున్నాయి. వారంలో 3 రోజుల పాటు ఆఫీస్ లకు వచ్చి పని చేసుకోవాలని ప్రముఖ ఐటీ సంస్థ HCL ప్రకటించింది. ఆ 3 రోజులు ఏవి అనేది ఉద్యోగస్తులు ఎంపిక చేసుకుంది. TCS సంస్థ కూడా హైబ్రిడ్ విధానాన్ని కూడా రద్దు చేసి, ఆఫీసులకు వచ్చి పనిచేసుకోవాలని ఆదేశాలు జారీచేశాయి.