తమిళనాడులోని తిరువణ్ణామలై సెంగం సమీపంలోని అంతనూర్ బైపాస్ రోడ్డులో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఇద్దరు బాలురు, ఐదుగురు పురుషులు, ఓ మహిళ మృతి చెందారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa