టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ టీడీపీ నేత కొల్లు రవీంద్ర సైకిల్ యాత్ర చేపట్టారు. మచిలీపట్నం కోట గుడిలో పూజలు చేసేందుకు వచ్చిన రవీంద్రను సైకిల్ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... పోలీసులు ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa