స్కిల్ స్కాంలో చంద్రబాబు క్యాష్ పిటిషన్ పై విచారిస్తున్న సుప్రీంకోర్టు పలు సందేహాలు లేవనెత్తింది. స్పెషల్ కోర్టుల అధికారాలేంటని ప్రశ్నించగా.. జిల్లా జడ్జి ఉండే అధికారాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వ లాయర్ ముకుల్ రోహత్గా సమాధానమిచ్చారు. ముందు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కేసు పెట్టి తర్వాత ఆ సెక్షన్లు తొలగిస్తే.. ఆ కోర్టులకు వాటిపై విచారణాధికారం ఉండదు కదా? పీసీ యాక్టు ప్రకారం వీటి పరిధి ఏమిటి? అని ప్రశ్నించింది.