జనసేన అధినేత పవనకళ్యాణ్‌ను రానున్న ఎన్నికల్లో ఆదరించాలని కడప జిల్లా, మదనపల్లె నియోజకర్గ నేత శ్రీరామ రామాంజనేయులు ప్రజలను కోరారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా సీటీఎం పంచా యతీలోని గంగాపురం, రైల్వే గేటు ఎస్సీకాలనీలలో పర్య టించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ఆరునెలల్లో జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రానుందని, ప్రజల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, దారం హరిప్రసాద్, శ్రీరామ హరిహరన, ఆకుల శంకర్, శ్రీనివాసులు, పాల్గున, రామిశెట్టి నాగరాజు, నాగార్జున, వెంకటేష్, గంగాధర్, చిన్నరెడ్డి, రవీంద్ర, శ్రీను, శ్రీధర్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa