ఈనెల 26వ తేదీన సీఎం జగన్ రాజమహేంద్రవరం రానున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు, వైసీపీ యువజన విభాగం గోదావరి జోన్ చైర్మన్ జక్కంపూడి గణేష్ వివాహ రిస్పెన్షన్ కార్యక్రమానికి జగన్ హాజరవుతారు. దివాన్ చెరువులో ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులెవరూ ముందస్తు అనుమతి లేకుండా సెలవులు పెట్టవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa