ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడు గుర్తురాని నిబంధనలు, ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 24, 2023, 02:07 PM

టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు  వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.....  రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఒక లేఖ రాయడం కూడా నేరమా? అని ప్రశ్నించారు.  జైల్లోని వీడియోలు విడుదల చేసినప్పుడు అడ్డురాని నిబంధనలు ఈ విషయంలో గుర్తుకువస్తున్నాయా అన్నారు. చంద్రబాబు భద్రతపై అనుమానాలు పెంచేలా జైలు అధికారుల ప్రవర్తిస్తున్నారని, చంద్రబాబు ఆరోగ్యంపై నిజాలు దాచిపెడుతున్నారని, రోజువారీ హెల్త్‌బులిటెన్‌లు ఇస్తున్న తీరే అందుకు నిదర్శనం అని పుల్లారావు వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com