పార్లమెంటు లాగిన్ ఐడీని వ్యాపారవేత్తకు ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఈ మేరకు స్పందించారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని తన స్నేహితుడని, అతడికి ఐడీని ఇచ్చినట్లు మొయిత్రా అంగీకరించారు. తాను లోక్సభలో అడిగే ప్రశ్నలను టైప్ చేయడానికి వాటిని ఇచ్చినట్లు తెలిపారు. కానీ ప్రశ్నలు అడగడానికి అతడి నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలను ఆమె ఖండించారు. ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.