మన దేశం యొక్క ఇండియా అనే ఆంగ్ల పేరును ‘భారత్’గా మార్చాలని ప్రభుత్వం ఇటీవల సూచన చేసింది. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయాలు నడిచాయి. కానీ తాజాగా గూగుల్ మ్యాప్ మాత్రం కొత్త పేరును తెచ్చింది. మ్యాప్‌లోని సెర్చ్ బాక్స్‌లో భారత్ అని టైప్ చేస్తే దానిపై ‘ఎ కంట్రీ ఇన్ సౌత్ ఏషియా’ అని రాసిన త్రివర్ణ పతాకం కనిపిస్తుంది. ఇప్పుడు మీ గూగుల్ మ్యాప్ లో హిందీ లేదా ఇంగ్లీష్ లో వ్రాస్తే ఫలితంగా గూగుల్ మీకు భారత్ అనే చూపుతుంది.