ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు వైద్యులు, ప్రభుత్వ వైద్యుల నివేదికల్లో వ్యత్యాసాలు లేవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 31, 2023, 04:03 PM

చంద్రబాబు అనారోగ్య సమస్యలకు చికిత్స అవసరమన్న పిటిషనర్‌ తరఫు వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. తక్షణం రెండో కంటికి కాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరగాలని తెలిపింది. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు, ప్రభుత్వ వైద్యుల నివేదికల్లో పెద్దగా వ్యత్యాసాలు లేవని పేర్కొంది. విచారణలో ఉన్నప్పుడు నేరారోపణలు ఎంత తీవ్రమైనవైనా వ్యక్తి ఆరోగ్య సమస్యలకు చికిత్స నిరాకరించడం సాధ్యం కాదని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com