ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 31, 2023, 08:29 PM

స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి.ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్లు నష్టపోయి 63,874 పాయింట్ల మార్కును తాకింది. నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 19,079 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టైటాన్ (2.47%), కోటక్ బ్యాంక్ (1.17%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (0.97%), ఏషియన్ పెయింట్స్ (0.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.65%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-2.59%), సన్ ఫార్మా (-2.39%), భారతీ ఎయిర్‌టెల్ (-1.18%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.01%), రిలయన్స్ (-0.99%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com