ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యరంగంలో జగనన్న విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 08, 2023, 01:46 PM

సంక్షేమపథకాల వెల్లువతో బడుగు బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు జగన్‌మోహన్‌రెడ్డి అని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు.  అయన మాట్లాడుతూ.... విద్యావ్యవస్థలో, ఆరోగ్యరంగంలో జగనన్న విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు.  మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95శాతం అమలు చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఇప్పటికి 99శాతం హామీలు అమలు చేశారు. దేశచరిత్రతో కనీవినీ ఎరుగని రీతిలో నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.40లక్షల కోట్లను డిబీటీ ద్వారా జమ చేశారు. ఇందులో 75శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి అని అన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com