ఈ ఏడాది రెండో విడత రైతు భరోసా సాయాన్ని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో గాజులపల్లి రైతు రమేష్ మాట్లాడుతూ.....సీఎం జగన్ వ్యవసాయాన్ని పండుగ చేశారని రైతు రమేష్ తెలిపారు. రైతులకు మేలు చేసిన వైయస్ జగన్‌ను గుండెల్లో పదిలంగా దాచుకుంటామని రైతు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa