బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న పార్టీ ఇంచార్జ్ నాగేశ్వరరావు కి ప్రజలు అనేక సమస్యలు చెప్పుకుంటున్నారు. గురువారం కందుకూరులోని యాదవపాలెం, చుట్టుగుంట రోడ్డు ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచారు. రాష్ట్రంలో అన్ని చోట్లా ఇలాంటి పరిస్థితే ఉందని, ఒక్క ఛాన్స్ అని నమ్మించి ప్రజలను నట్టేట ముంచారనినాగేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.