ఒంగోలులో గవర్నమెంట్ డి. ఏ పాలిటెక్నిక్ కళాశాలలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన క్యాట్ ల్యాబ్ ను పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ మాగుంటకు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివప్రసాద్, కార్పొరేటర్ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa